మేలిమి తెలుగు
  • హోం
  • విశేషాలు
  • క్యాలెండర్
  • మా గురించి
    • తెలుగు
    • వాడుక తెలుగు

#తెలుగు

భాష

ఒక నుడిలో క్రొత్త పలుకులు చేరుతూ ఉండాలి, అలా చేరడం ఆ నుడికి ఎంతో మంచిది. కానీ, సొంత పలుకులు ఉన్నచోట కూడా పెరనుడి పలుకులు దింపుకోవడం ఒక నుడికి చేటు కలిగిస్తుంది. నొప్పించే నిక్కమేంటంటే ఇయ్యాల వాడుకలో ఉన్న తెలుగంతా పరాయి నుడి పలుకులే.
/img/posts/reading.png

    Copyright © 2026