Image of Author

మిత్రులకు స్వాగతం !! 🙏


తెలుగు విశేషాలను ఒక ప్రాంతానికో లేదా ఒక జాతికో ముడి పెట్టకూడదని మా మా ఆలోచన.

మా దృష్టిలో -

  • 🗣️ తెలుగు ఒక అందమైన భాష.
  • 📖 తెలుగంటే అందమైన సాహిత్యం.
  • 🎶 తెలుగు అత్యద్భుతమైన కళల సంస్కృతుల మేళవింపు.
అందుకే తెలుగు భాషలో మాట్లాడి, తెలుగు సాహిత్యపు సొగసులు తెలిసీ, తెలుగు కళల మీద పట్టున్న ఎవరైనా మా దృష్టిలో తెలుగువాడే,
తెలుగు వాళ్ళున్న ప్రాంతం తెలుగు నేలే.