మేలిమి తెలుగు
  • హోం
  • విశేషాలు
  • కార్యక్రమాలు
  • మా గురించి
    • తెలుగు
    • కలివిడి తెలుగు
    • English

#Introduction

తొలి అడుగు

ఇంగ్లాండ్‌లో సెటిల్ అయ్యాక, తెలుగుకు దూరం అవుతున్నామని మొదట అనిపించింది. ఇంట్లో పిల్లలకు తెలుగు నేర్పడమే మా తొలి అడుగు.తరువాత ఇక్కడ తెలిసిన తెలుగు మిత్రుల పిల్లలనూ కలుపుకొని క్రోధి నామ సంవత్సర ఉగాది నాడు తెలుగు తరగతులు మొదలెట్టాము. ఈ పనిలో ఎందరో మంచి మంచి తెలుగు వాళ్లను కలవడం చాలా ఆనందం. ఇప్పుడయితే తెలుగు తరగతులతోపాటు, ఇక్కడ పిల్లలు తెలుగు కళలు కూడా నేర్చుకొంటున్నారు.
/img/posts/founders.png

    Copyright © 2026