ప్రస్తుతానికి మా కార్యక్రమాలు అన్నీ " బ్రూమ్‌వుడ్ కమ్యూనిటీ సెంటర్, మెయిన్‌వుడ్ రోడ్, టింపర్లి, WA15 7YN" లో జరుగుతున్నాయి. దగ్గర్లో ఆన్‌లైన్‌లో కూడా జరపాలన్న అలోచనలు ఉన్నాయి.
తరగతులు
ప్రతి శనివారం సాయంత్రం 6:00 నుండి 7:00 వరకు తెలుగు తరగతులు జరుగుతాయి. తరగతుల కోసం క్రింద కాలెండర్ చూడండి.
ఆటపాటలు:
ప్రతి శనివారం తెలుగు తరగతుల తరువాత కొద్దిసేపు 7:00 నుండి 7:30 వరకు తెలుగు కళల గురించి, లేదా ఆటపాటా తెలుసుకోవడం ఉంటుంది.