మా గురించి

మాకు తెలుగు అంటే తగని ప్రేమ. తెలుగు భాషనే కాదు, తెలుగు పాటలన్నా కళలన్నా కూడా ఎంతో ఇష్టం. ఇంతకన్నా మా గురించి చెప్పుకోనేందుకు ఏమీ లేదు.

మా లక్ష్యం

📖 తెలుగు నేర్చుకోవాలి, నేర్పించాలి.
🎶 తెలుగు సంస్కృతితో కనువిందు చేయాలి.
💬 తెలుగు సాహిత్యం చదవాలి.

మీకూ తెలుగు అంటే ఇష్టం అయితే, మీరూ ఈ కమ్యూనిటీలో చేరవచ్చు.

1. ఈ-మెయిల్ పంపండి

admin@melimitelugu.org కు ఓ మెసేజ్ పెట్టండి చాలు.

2. ఫామ్ నింపండి

కమ్యూనిటీలో చేరండి ↗

3. నేరుగా కలవండి

మా చిరునామా
బ్రూమ్‌వుడ్ కమ్యూనిటీ సెంటర్,
మెయిన్‌వుడ్ రోడ్, టింపర్లి,
ఆల్ట్రిన్‌చామ్, WA15 7JU.

View Larger Map