మేలిమి తెలుగు ఎలా మొదలైంది మీతో పంచుకోవాలని ఉంది.
తెలుగు మాట్లాడే వారందరినీ ఒక చోట చేర్చి, తెలుగు ఎఱుకను పంచుకోవాలన్న చిన్న కోరిక నుండి ఈ వలగూడు పుట్టింది.
మన గుఱిలు
- తెలుగు నేర్చుకోవడాన్ని సుళువు చేయడం
- అనుభవాలు మరియు ఆలోచనలు పంచుకోవడం
- సమాన ఆసక్తి గల వ్యక్తులను కలపడం
మీరూ చేరండి.!
కైమోడ్పులతో