మేలిమి తెలుగు
  • ముంగిలి
  • పనిమారాలు
  • మా గురించి
    • తెలుగు
    • కలివిడి తెలుగు
    • English

ముచ్చట్లు

ఏటేటి సంబరాలు 2026

రెండవ ఏటి సంబరాల కనుకళ్లు ! మీకు కావల్సిన కనుకలి ఎంచుకొని చూడవచ్చు, లేదా అన్నీ ఒకే చోట చూడాలంటే క్రింది బొత్తం నొక్కండి. ▶ యూట్యూబ్‌లో 2026 సంబరాల పట్టీ ↗
/img/posts/annual-celebrations.png

ఏటేటి సంబరాలు 2025

మా తొలిఏటి సంబరాల కనుకళ్లు ! మీకు కావల్సిన కనుకలి ఎంచుకొని చూడవచ్చు, లేదా అన్నీ ఒకే చోట చూడాలంటే క్రింది బొత్తం నొక్కండి. ▶ యూట్యూబ్‌లో 2025 సంబరాల పట్టీ ↗
/img/posts/annual-celebrations.png

తొలి అడుగు

ఇంగ్లాండ్‌లో కాపురం కుదురుకున్నాక, తెలుగుకు ఎడం అవుతున్నామని మొదట అనిపించింది. ఇంట్లో పిల్లలకు తెలుగు నేర్పడమే మా తొలి అడుగు.తరువాత ఇక్కడ తెలిసిన తెలుగు నేస్తాల పిల్లలనూ కలుపుకొని క్రోధి పేరిటి ఉగాది నాడు తెలుగు తరగతులు మొదలెట్టాము. ఈ పనిలో ఎందరో మంచి మంచి తెలుగు వాళ్లను కలవడం చాలా ఆనందం. ఇప్పుడయితే తెలుగు తరగతులతోపాటు, ఇక్కడ పిల్లలు తెలుగు ఆటాపాటా కూడా నేర్చుకొంటున్నారు.
/img/posts/founders.png

    Copyright © 2026