సవ్వడి

నుడిలాగే ఎన్నువలు, పనుబాటులు కూడా ఎల్లప్పుడూ మారుతూనే ఉంటాయి. ఆ మార్పును ఆపలేము, ఆపకూడదు కూడా. ఎటొచ్చీ పనుబాటును మర్చిపోకుండా ఉండేందుకే పూనుకోవాలి. ఆ గొప్ప పనిని నెత్తికెత్తుకున్న మనుసులు కొందరే కనిపిస్తారు. బద్రి కూర్మారావు గారు, స వెం రమేశ్ లాంటి వారు అలాంటి కోవకే చెందుతారు.

క్రింది కనుకళ్లు చూడండి -

క్రింది వలగూళ్లను కూడా చూడండి.