ఇప్పటికయితే మా పనిమారాలు అన్నీ " బ్రూమ్‌వుడ్ కూటమి చావిడి, మెయిన్‌వుడ్ దారి, టింపర్లి, WA15 7YN" లో జరుగుతున్నాయి. వీలు కుదిరితే పెనువలలో కూడా జరపాలన్న తలపు ఉంది.
తరగతులు
ప్రతి సనివంతు మాపులు 6:00 నుండి 7:00 వరకు తెలుగు తరగతులు జరుగుతాయి. తరగతుల కోసం క్రింద తఱి చూపిక చూడండి.
ఆటపాటలు:
ప్రతి సనివంతు తెలుగు తరగతుల తరువాత కొద్దిసేపు 7:00 నుండి 7:30 వరకు తెలుగు ఎన్నువల గురించి, లేదా ఆటపాటా తెలుసుకోవడం ఉంటుంది.