మాకు తెలుగు అంటే పిచ్చి వలపు.తెలుగు మాటనే కాదు, తెలుగు ఆటన్నా, పాటన్నా కూడా పెక్కు మక్కువ. ఇంతకన్నా మా గురించి చెప్పుకోనేందుకు ఏమీ లేదు.
మా గుఱి
📖 తెలుగు పలుకులు నేర్చుకోవాలి, నేర్పించాలి.
🎶 తెలుగు ఆటాపాటలతో ఎల్లెడలా సవ్వడి చేయాలి.
💬 తెలుగు ముచ్చట్లతో గడపాలి.
మీకూ తెలుగు అంటే మక్కువ అయితే, మీరూ ఈ కూటమిలో చేరవచ్చు.
1. ఓ వేగు పెట్టండి
admin@melimitelugu.org కు ఓ ఊసు పంపండి చాలు.
2. ఆంకుని నింపండి
3. నేరుగా కలవండి
మా అయిపు
బ్రూమ్‌వుడ్ కూటమి చావిడి,
మెయిన్‌వుడ్ దారి, టింపర్లి,
ఆల్ట్రిన్‌చామ్, WA15 7JU.